2023 2024 Student Forum > Management Forum > Main Forum

 
  #2  
14th October 2014, 11:25 AM
Super Moderator
 
Join Date: Apr 2013
Re: Group II in Telugu Medium question papers

You are asking for the group II question papers in Telugu Medium. I have many model paper of the Group II. The names of subjects of these papers are as follows:

Paper - I

Indian History
Geography
Mental Ability
Sci & Tech
Biology
Physics
Chemistry

Paper – II

AP History
Chapter - 1
Chapter - 2
Chapter - 3
Chapter - 4
Chapter - 5
Miscellaneous

Polity
Chapter - 1
Chapter - 2
Chapter - 3
Chapter - 4
Chapter - 5
Miscellaneous


Paper - III

Indian Economy
రైల్వే బడ్జెట్- సమగ్ర వివరణ
Budget 2012 Highlights
Indian Economic Survey 2011-12
Chapter - 1
Chapter - 2
Chapter - 3
Chapter - 4
Chapter - 5
Miscellaneous

AP Economy
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2012-13
ఆంధ్ర ప్రదేశ్ ఎకనమిక్ సర్వే 2011-12
AP Socio Economic Survey 2011-12
Chapter - 1
Chapter - 2
Chapter - 3
Chapter - 4
Chapter – 5

Budgets & Economic Surveys 2013-14
కేంద్ర బడ్జెట్ 2013-14
రైల్వే బడ్జెట్ 2013-2014
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2013-14
ఏపీ ఎకనమిక్ సర్వే 2012-13
భారత ఆర్థిక నివేదిక 2012-13
India Budget in detail
Indian Economic Survey
Railway Budget
AP Budget in detail
AP Economic Survey

Budgets & Economic Surveys 2012-13
కేంద్ర బడ్జెట్ 2012-13
ఏపీ బడ్జెట్ 2012-13
భారత ఆర్థిక నివేదిక 2011-12
ఏపీ ఎకనమిక్ సర్వే 2011-12
రైల్వే బడ్జెట్
India Budget in detail
AP Budget in detail
Indian Economic Survey
AP Economic Survey
Railway Budget

In all these paper the following papers in the Telugu Medium.


రైల్వే బడ్జెట్- సమగ్ర వివరణ
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2012-13
ఆంధ్ర ప్రదేశ్ ఎకనమిక్ సర్వే 2011-12
కేంద్ర బడ్జెట్ 2013-14
రైల్వే బడ్జెట్ 2013-2014
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2013-14
ఏపీ ఎకనమిక్ సర్వే 2012-13
భారత ఆర్థిక నివేదిక 2012-13
కేంద్ర బడ్జెట్ 2012-13
ఏపీ బడ్జెట్ 2012-13
భారత ఆర్థిక నివేదిక 2011-12
ఏపీ ఎకనమిక్ సర్వే 2011-12
రైల్వే బడ్జెట్


మరికొన్ని....
1. భారత్లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బోంబే నుంచి థానే మధ్య (35 కిలోమీటర్లు) నడిచింది. దీన్నే భారత్లో తొలి రైలుగా పేర్కొంటారు.
2. దక్షిణ భారత్లో తొలి రైలు మద్రాస్ నుంచి వాల్లజా రోడ్ వరకు 1856 జూలై 1న పరుగు పెట్టింది.
3. 1871-74 మధ్య పలు ప్రయాణికుల రైళ్లలో గ్యాస్ దీపాలు అమర్చారు. 1874లో సీట్లు లేని నాలుగో తరగతి కోచ్లు తీసుకొచ్చారు.
4. 1952లో ప్రయాణికుల బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు తప్పనిసరి చేశారు.
5. దూరప్రాంత రైళ్లలో రెండో తరగతి స్లీపర్ క్లాస్ బోగీలను 1967లో ప్రవేశపెట్టారు.
6. తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది.
7. రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్లు (ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1907లో వాటిని ఏర్పాటుచేశారు.
8. తొలి రైల్వే వంతెన: ముంబై-థానే మార్గంలోని దపూరీ వయాడక్ట్
9. తొలి, భూగర్భ రైల్వే: కలకత్తా మెట్రో
10. చిన్న పేరు కల్గిన రైల్వేస్టేషన్ ‘ఇబ్’. ఇది హౌరా-నాగ్పూర్ ప్రధాన మార్గంలో ఉంది. ఆనంద్-గోద్రా సెక్షన్లోని ‘ఒద్’ స్టేషన్ పేరు కూడా చిన్నదే.
11. పెద్ద పేరు కల్గిన స్టేషన్ ‘శ్రీ వెంకటనరసింహరాజువారి పేట’. ఇది అరక్కోణం-రేణిగుంట సెక్షన్లో ఉంది.
12. అత్యధిక దూరం ప్రయాణించే రైలు: హిమసాగర్ ఎక్స్ప్రెస్ (జమ్మూతావి నుంచి కన్యాకుమారి వరకు 3,715 కిలోమీటర్లు)
13. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు)... ప్రతిరోజూ అత్యధిక దూరం ప్రయాణించే రైలు: కేరళ ఎక్స్ప్రెస్ (3,054 కిలోమీటర్లు 42.5 గంటల్లో)
14. ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు: త్రివేండ్రమ్ రాజధాని (525 కిలోమీటర్లు 6.5 గంటల్లో)
15. ప్రపంచంలోనే పొడవైన ప్లాట్ఫాం: ఖరగ్పూర్ (2,733 అడుగులు)
16. పొడవైన రైల్వే వంతెన: సోనె నదిపై నెహ్రూ సేతు (10044 అడుగులు)
17. పొడవైన టన్నెల్: కొంకణ్ రైల్వేలోని కుర్బుడ్ టన్నెల్ (6.5 కి.మీ.)
18. ఎక్కువ హాల్ట్లు కల్గిన రైలు: హౌరా-అమృత్సర్ ఎక్స్ప్రెస్(115 హాల్ట్లు)
19. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. అమెరికా, రష్యా, చైనాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
20. సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యం లేదు.
21. దేశవ్యాప్తంగా 64,015 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంది. అందులో విద్యుదీకరణ కల్గిన ట్రాక్ 14,261 కిలోమీటర్లు. 7,092 స్టేషన్లు, దాదాపు 16 లక్షల మందికి పైగా సిబ్బంది భారతీయ రైల్వే సొంతం.
22. భారత్లోని రైలు అత్యధిక వేగం గంటకు 184 కిలోమీటర్లు. 2000 సంవత్సరంలో నిర్వహించిన పరీక్షలో భాగంగా ఢిల్లీ-ఘజియాబాద్ మార్గంలో ఈ వేగం నమోదైంది.
23. తొలి డబల్ డెక్కర్ రైలు 2005లో ముంబై సెంట్రల్, సూరత్ మధ్య నడిచింది.
24. ఎక్కువ రాష్ట్రాల ద్వారా ప్రయాణించే రైలు పేరు నవయుగ్ ఎక్స్ప్రెస్. మంగళూరు-జమ్ముతావి మధ్య నడిచే ఈ ట్రైన్.. కర్ణాటక, కేరళ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ద్వారా వెళ్తుంది.


Here I am uploading a file that contains the group II in Telugu Medium question papers. You can download it form here. If you want some another model paper then please feel free to contact with me.
Attached Files
File Type: doc Group II in Telugu Medium question papers.doc (116.0 KB, 398 views)


Quick Reply
Your Username: Click here to log in

Message:
Options




All times are GMT +5. The time now is 03:01 AM.


Powered by vBulletin® Version 3.8.11
Copyright ©2000 - 2024, vBulletin Solutions Inc.
SEO by vBSEO 3.6.0 PL2

1 2 3 4